CM Revanth : అసలైన లెక్క మొదలుకాబోతుంది – సీఎం రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసి నేటితో విజయవంతంగా రెండేళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర ప్రజలందరికీ తన కృతజ్ఞతలను తెలియజేస్తూ ట్విట్టర్ వేదికగా సందేశాన్ని పంపారు. ‘మీ అండదండలు, ఆశీస్సులతోనే ఈ ప్రగతి సాధ్యమైంది’ అని పేర్కొంటూ, తన ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల ద్వారా రాష్ట్రంలో వచ్చిన మార్పులను ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. సన్నబియ్యం, ఇందిరమ్మ ఇళ్లు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత బస్సు … Continue reading CM Revanth : అసలైన లెక్క మొదలుకాబోతుంది – సీఎం రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు