Jobs : నిరుద్యోగులకు సీఎం రేవంత్ శుభవార్త

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిసెంబర్ 3వ తేదీని చారిత్రక దినంగా అభివర్ణించారు. 2023 డిసెంబర్ 3నే తెలంగాణ ప్రజలు గత పదేళ్ల పాలనకు చరమగీతం పాడారని ఆయన అన్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన ఈ రోజును ప్రస్తావిస్తూ, ఇది కేవలం ఎన్నికల విజయం మాత్రమే కాదని, తెలంగాణ ఆకాంక్షలకు, ప్రజాస్వామ్య స్ఫూర్తికి దక్కిన విజయంగా పేర్కొన్నారు. అంతేకాకుండా, తెలంగాణ ఉద్యమంలో కీలక ఘట్టమైన శ్రీకాంతాచారి బలిదానం కూడా ఇదే రోజు (2009లో) జరిగిందని గుర్తుచేసుకున్నారు. శ్రీకాంతాచారి స్ఫూర్తిని … Continue reading Jobs : నిరుద్యోగులకు సీఎం రేవంత్ శుభవార్త