CM Revanth: మహిళలను కోటీశ్వరులుగా మారుస్తాం: సీఎం

CM Revanth: హైదరాబాద్‌లోని జేఎన్‌టీయూ (JNTU)లో నిర్వహించిన ‘స్టాండ్ విత్ హర్’ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణను దేశంలోనే అగ్రస్థానంలో నిలపడంలో మహిళల కృషి ఎంతో ఉందని కొనియాడారు. మహిళల భద్రతకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, వారికి అన్ని వేళలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. Read Also: Maoist Surrender: సీఎం సమక్షంలో 124 మంది మావోయిస్టుల లొంగుబాటు మహిళలను కేవలం … Continue reading CM Revanth: మహిళలను కోటీశ్వరులుగా మారుస్తాం: సీఎం