Telugu news: CM Revanth: జిల్లా కలెక్టరేట్లలో తెలంగాణ తల్లి విగ్రహాల ఆవిష్కరణ
తెలంగాణ(Telangana) రాష్ట్రంలోని ప్రతి జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో తెలంగాణ తల్లిని ప్రతిబింబించే విగ్రహాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth) ఆవిష్కరించారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన నమూనాను అనుసరించి రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 33 జిల్లాల్లో ఈ విగ్రహాలు నిర్మించబడ్డాయి. హైదరాబాద్‌లో జరుగుతున్న గ్లోబల్ సమ్మిట్ సందర్భంగా, అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేసిన విగ్రహాలను రేవంత్ రెడ్డి వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ కార్యక్రమం కోసం ప్రభుత్వం రూ. 5.80 కోట్లు కేటాయించింది. Read Also: TG Weather: తెలంగాణలో దారుణంగా … Continue reading Telugu news: CM Revanth: జిల్లా కలెక్టరేట్లలో తెలంగాణ తల్లి విగ్రహాల ఆవిష్కరణ
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed