Latest News: CM Revanth: నేడు నల్లగొండ జిల్లాలో పర్యటించనున్న సీఎం రేవంత్

తెలంగాణ ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth) ఈరోజు నల్లగొండ జిల్లాలో పర్యటించనున్నారు. దేవరకొండ నియోజకవర్గంలో ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడంతో పాటు బహిరంగ సభలో పాల్గొంటారు. సీఎం (CM Revanth) పర్యటన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ శరత్‌చంద్రపవార్, Read Also: Liquor Sales: తెలంగాణలో 4 రోజుల్లో రూ. 600 కోట్ల మద్యం అమ్మకాలు రూ.6.50 కోట్ల విలువైన పనులకు సీఎం శంకుస్థాపన స్థానిక ఎమ్మెల్యే … Continue reading Latest News: CM Revanth: నేడు నల్లగొండ జిల్లాలో పర్యటించనున్న సీఎం రేవంత్