Latest news: CM Revanth reddy: రాష్ట్రాభివృద్ధిలో యాదవుల పాత్ర కీలకం

సదర్ సమ్మేళనంలో సిఎం రేవంత్ హైదరాబాద్ (ముషీరాబాద్) :తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో యాదవులు కీలక పాత్ర పోషిస్తున్నారని, నమ్మినవారి కోసం ఎంత కష్టం వచ్చినా నష్టం వచ్చినా యాదవులు అండగా నిలబడతారని వారి అండతోనే హైదరాబాద్ ప్రపంచ పెట్టు బడులకు ఆదర్శ నగరంగా మారిందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి(CM Revanth reddy) ప్రశంసించారు. ఆదివారం లోయర్ ట్యాంక్ బండ్లోని ఎన్టీఆర్ స్టేడియంలో శ్రీకృష్ణ సదర్ సమ్మేళన్ ఆధ్వర్యంలో అత్యతం వైభవంగా జరిగిన దీపావళి సమ్మేళనంకు ఆయన ముఖ్య … Continue reading Latest news: CM Revanth reddy: రాష్ట్రాభివృద్ధిలో యాదవుల పాత్ర కీలకం