Telugu News: CM Revanth Reddy: వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్‌ సర్వే చేయనున్న రేవంత్ రెడ్డి 

హైదరాబాద్: మొంథా తుపాను(Montha Cyclone) కారణంగా ప్రభావితమైన జిల్లాల కలెక్టర్లు, అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వివిధ జిల్లాల్లో కురిసిన వర్షాలు, జరిగిన నష్టంపై కలెక్టర్లు సీఎంకు వివరించారు. దెబ్బతిన్న పంటలు, రహదారులకు సంబంధించిన ప్రాథమిక వివరాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. కేంద్ర ప్రభుత్వం నుంచి వరద సాయం పొందే అంశాలపై అధికారులతో సీఎం చర్చించారు. Read Also: Visa: వర్క్ పర్మిట్ల ఆటోమేటిక్ రెన్యువల్‌ రద్దు..బాంబ్ పేల్చిన ట్రంప్ ధాన్యం … Continue reading Telugu News: CM Revanth Reddy: వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్‌ సర్వే చేయనున్న రేవంత్ రెడ్డి