Telugu News:CM Revanth Reddy:ఆరు రోజుల పాటు వరుస కీలక సమావేశాలు

తెలంగాణలో జరగనున్న గ్లోబల్ సమ్మిట్ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఈ రోజు (నవంబర్ 25) నుంచి నవంబర్ 30 వరకు వరుస కీలక సమావేశాలు నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రి కార్యాలయం (CMO) తెలిపిన వివరాల ప్రకారం, ఈ ఆరు రోజుల పాటు కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో వివిధ ప్రభుత్వ విభాగాల ఉన్నతాధికారులు మరియు మంత్రులతో సీఎం సమీక్షా సమావేశాలు జరపనున్నారు. Read Also: TG: తెలంగాణ గ్లోబల్ సమ్మిట్-2025 లోగో విడుదల ఈ రోజు … Continue reading Telugu News:CM Revanth Reddy:ఆరు రోజుల పాటు వరుస కీలక సమావేశాలు