Grama Panchayat Elections : ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్‌ను ప్రశంసించిన సీఎం రేవంత్

తెలంగాణలో ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం సృష్టించింది. క్షేత్రస్థాయిలో పార్టీ పట్టును నిరూపిస్తూ దాదాపు 75 శాతం సర్పంచ్ స్థానాలను కైవసం చేసుకోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా మెదక్ నియోజకవర్గ పరిధిలో పార్టీ సాధించిన అఖండ విజయంపై రాష్ట్ర నాయకత్వం హర్షం వ్యక్తం చేస్తోంది. అధికారంలోకి వచ్చిన తక్కువ కాలంలోనే గ్రామీణ ఓటర్ల మద్దతును ఈ స్థాయిలో కూడగట్టడం, ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి బలంగా వెళ్లాయనడానికి నిదర్శనమని రాజకీయ … Continue reading Grama Panchayat Elections : ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్‌ను ప్రశంసించిన సీఎం రేవంత్