Telugu News: CM Revanth: ఓయూకి కొత్త రూపం..రూ.1000 కోట్లతో అభివృద్ధి ప్రణాళిక

చారిత్రక ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని(OU Development) ఆధునిక ప్రమాణాలతో అభివృద్ధి చేయడానికి తెలంగాణ ప్రభుత్వం భారీ ప్రణాళికను సిద్ధం చేసింది. వర్సిటీలో మౌలిక వసతులను అంతర్జాతీయ విద్యాసంస్థలకు సరితూగేలా తీర్చిదిద్దేందుకు రూ.1000 కోట్లకుపైగా పెట్టుబడి పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. Read Also: CM Revanth: నర్సంపేటకు ముఖ్యమంత్రి రేవంత్ వరాల జల్లు ప్రపంచ స్థాయి సదుపాయాలకు సిద్ధమవుతున్న ఓయూ అభివృద్ధి (OU Development)ప్రణాళికలో భాగంగా వర్సిటీలో పలు … Continue reading Telugu News: CM Revanth: ఓయూకి కొత్త రూపం..రూ.1000 కోట్లతో అభివృద్ధి ప్రణాళిక