CM Revanth : వరంగల్ జిల్లా ప్రజల పై సీఎం రేవంత్ వరాల జల్లు!

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరంగల్ జిల్లా పర్యటన సందర్భంగా ఆ ప్రాంత అభివృద్ధికి సంబంధించి పలు కీలక ప్రకటనలు చేశారు. హైదరాబాద్ తర్వాత వరంగల్‌కు అత్యధిక ప్రాధాన్యత ఇస్తామని స్పష్టం చేస్తూ, హైదరాబాద్‌కు ఏమేమి ఉన్నాయో అవన్నీ వరంగల్‌కు తీసుకువస్తామని హామీ ఇచ్చారు. ఇందులో భాగంగా, వరంగల్ ప్రాంతంలో కీలకమైన అభివృద్ధి పనులకు డెడ్‌లైన్‌లు ప్రకటించారు. ముఖ్యంగా, వరంగల్ ఎయిర్‌పోర్టుకు సంబంధించిన భూసేకరణ పనులను డిసెంబర్ నెలాఖరులోగా పూర్తిచేసి, వచ్చే మార్చి 31 లోగా … Continue reading CM Revanth : వరంగల్ జిల్లా ప్రజల పై సీఎం రేవంత్ వరాల జల్లు!