Latest News: CM Revanth: క్రిస్మస్ సందర్భంగా మతసామరస్యానికి ప్రాధాన్యం

హైదరాబాద్‌లోని(Hyderabad) ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్(CM Revanth) రెడ్డి పాల్గొని ప్రసంగించారు. ప్రపంచానికి శాంతి, ప్రేమ, మానవత్వం సందేశాన్ని అందించడానికే ఏసు ప్రభువు జన్మించారని ఆయన పేర్కొన్నారు. క్రిస్మస్ పండుగ కేవలం ఒక మతానికి మాత్రమే కాకుండా, సమాజమంతటికీ ఐక్యతను బోధించే సందర్భమని చెప్పారు. ఈ వేడుకలు రాష్ట్రంలో అన్ని వర్గాల మధ్య స్నేహభావాన్ని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. Read also: Baldness Problem : సౌత్ కొరియాను … Continue reading Latest News: CM Revanth: క్రిస్మస్ సందర్భంగా మతసామరస్యానికి ప్రాధాన్యం