Telugu News: CM Bhatti: సివిల్స్ అభ్యర్థులకు ఆర్థిక ప్రోత్సాహం

రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం పథకం కింద, సివిల్ సర్వీసెస్ మెయిన్స్ మరియు ఇంటర్వ్యూలకు ఎంతమంది అభ్యర్థులు ఎంపికైనా వారికి ఆర్థిక సహాయం అందిస్తామని డిప్యూటీ (CM Bhatti) సీఎం మల్లు భట్టి విక్రమార్క (Mallu Bhatti Vikramarka) ప్రకటించారు. గురువారం సాయంత్రం ప్రజా భవన్‌లో యూపీఎస్సీ (UPSC) ఇంటర్వ్యూకు ఎంపికైన 50 మందికి చెక్కులు అందించిన అనంతరం ఆయన ఈ ప్రకటన చేశారు. Read Also: Local BodyPolls: తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో 395 సర్పంచ్‌లు … Continue reading Telugu News: CM Bhatti: సివిల్స్ అభ్యర్థులకు ఆర్థిక ప్రోత్సాహం