Telugu News:Telangana: బీజేపీలో మళ్లీ వర్గ విభేదాలు: నాయకత్వంపై నేతల ఆగ్రహం

తెలంగాణ భారతీయ జనతా పార్టీ (BJP)లో మరోసారి విభేదాలు భగ్గుమన్నాయి. ఈరోజు జరిగిన రాష్ట్ర పదాధికారుల సమావేశంలో పలువురు సీనియర్ నేతలు పార్టీ నాయకత్వం తీరుపై, ముఖ్యంగా సమన్వయ లోపంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు Read Also: Snap Chat:స్నాప్‌చాట్‌కు ఇకపై డబ్బులు చెల్లించాలా? ముఖ్యంగా చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మరో ఎమ్మెల్యే(MLA) మాట్లాడుతూ, ప్రజాప్రతినిధులతో జిల్లా … Continue reading Telugu News:Telangana: బీజేపీలో మళ్లీ వర్గ విభేదాలు: నాయకత్వంపై నేతల ఆగ్రహం