Elections : తెలంగాణ లో MPTC, ZPTC ఎన్నికలపై నేడు క్లారిటీ!

తెలంగాణలో ఇటీవల ముగిసిన పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల జోరు కొనసాగుతుండగానే, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు మండల పరిషత్ (MPTC), జిల్లా పరిషత్ (ZPTC) ఎన్నికలపై దృష్టి సారించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు అధికారులతో నిర్వహించనున్న కీలక భేటీ ఈ ఎన్నికల భవిష్యత్తును నిర్ణయించనుంది. మున్సిపల్ ఎన్నికల ఫలితాల అనంతరం ఏర్పడిన రాజకీయ పరిస్థితులపై సమీక్ష నిర్వహించడంతో పాటు, పెండింగ్‌లో ఉన్న స్థానిక సంస్థల ఎన్నికలను త్వరగా పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. TG Govt : … Continue reading Elections : తెలంగాణ లో MPTC, ZPTC ఎన్నికలపై నేడు క్లారిటీ!