Breaking News – Global Summit 2025 : గ్లోబల్ సమ్మిట్లో సినీ గ్లామర్.. ఎవరెవరు వచ్చారంటే !!

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పలువురు అగ్రశ్రేణి సినీ ప్రముఖులు ఆయన కార్యాలయంలో కలుసుకున్నారు. ఈ ప్రముఖుల్లో మెగాస్టార్ చిరంజీవి, నిర్మాత అల్లు అరవింద్, సురేష్ బాబు, దిల్ రాజు, బాలీవుడ్ నటులు రితీశ్ దేశ్‌ముఖ్, జెనీలియా, మరియు సినీ, సామాజిక కార్యకర్త అక్కినేని అమల తదితరులు ఉన్నారు. ఈ భేటీ ముఖ్య ఉద్దేశం తెలంగాణలో సినీ పరిశ్రమ అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన మరియు స్థానిక యువతకు ఉపాధి అవకాశాలను మెరుగుపరచడంపై చర్చించడం. ఈ సమావేశంలో … Continue reading Breaking News – Global Summit 2025 : గ్లోబల్ సమ్మిట్లో సినీ గ్లామర్.. ఎవరెవరు వచ్చారంటే !!