Choppadandi Elections: BRS టిక్కెట్ ఇవ్వలేదని ఓ జంట వినూత్న నిరసన

బూరుగుపల్లిలో ఘటన Choppadandi Elections : చొప్పదండి పురపాలక సంఘం ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ నుండి టికెట్ ఇస్తానని తమను ఇంటికి పిలిపించి తీరా సమయానికి టికెట్ ఇవ్వలేదని ఆరోపిస్తూ చొప్పదండిపట్టణానికి చెందిన కల్లేపల్లి మహేష్ దంపతులు ఆందోళన నిర్వహించారు. గంగాధరమండల పరిధిలోని బూరుగుపల్లి గ్రామంలోని మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ఇంటికి దంపతులు చేరుకొని పురుగుల మందు డబ్బా పట్టుకొని తమను ఇంటికి పిలిచి టికెట్ ఇస్తానని వేరే వారికి బీఫామ్ ఇవ్వడం దళితులను అవమానపరచడమేనని … Continue reading Choppadandi Elections: BRS టిక్కెట్ ఇవ్వలేదని ఓ జంట వినూత్న నిరసన