Latest News: Chiranjeevi Comments: రేవంత్ రెడ్డికే సాధ్యం: గ్లోబల్ సమ్మిట్‌పై మెగాస్టార్ చిరంజీవి ప్రశంస

తెలంగాణ విజన్ డాక్యుమెంట్ విడుదల కార్యక్రమంలో పాల్గొన్న మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi Comments), రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంపై మరియు ఆయన చొరవతో నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. “అన్ని రంగాలకు చెందిన ప్రముఖులను ఒకే వేదికపైకి తీసుకువచ్చి ఇంత పెద్ద ఎత్తున గ్లోబల్ సమ్మిట్ నిర్వహించడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికే(Revanth Reddy) సాధ్యమైంది,” అని చిరంజీవి కొనియాడారు. ఈ సమ్మిట్ ద్వారా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మరియు వివిధ రంగాల అభివృద్ధికి ముఖ్యమంత్రి … Continue reading Latest News: Chiranjeevi Comments: రేవంత్ రెడ్డికే సాధ్యం: గ్లోబల్ సమ్మిట్‌పై మెగాస్టార్ చిరంజీవి ప్రశంస