China Manja : గొంతులు కోస్తున్న చైనా మాంజా.. జాగ్రత్త వహించకపోతే అంతే సంగతి

సంక్రాంతి పండుగ దగ్గరపడుతుండటంతో ఆకాశం రంగురంగుల పతంగులతో కళకళలాడుతోంది. అయితే, ఈ గాలిపటాల పోటీల్లో పైచేయి సాధించేందుకు కొందరు ఉపయోగిస్తున్న ‘చైనా మాంజా’ (సింథటిక్ దారం) అమాయకుల ప్రాణాల మీదకు తెస్తోంది. సాధారణ నూలు దారంలా కాకుండా, ఈ మాంజాకు గాజు ముక్కలు, ప్లాస్టిక్ మరియు లోహపు పొడిని పూయడం వల్ల ఇది అత్యంత పదునుగా మారుతుంది. దీనిపై ప్రభుత్వం నిషేధం విధించినప్పటికీ, కొన్ని చోట్ల యథేచ్ఛగా విక్రయాలు జరుగుతూనే ఉన్నాయి. కేవలం పతంగులు ఎగురవేసే వారికే … Continue reading China Manja : గొంతులు కోస్తున్న చైనా మాంజా.. జాగ్రత్త వహించకపోతే అంతే సంగతి