CM Revanth: ఈ నెల 19న దావోస్‌కు సీఎం?

తెలంగాణకు భారీ పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth) ఈ నెల 19న స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో పర్యటించనున్నారు. ప్రపంచ ఆర్థిక వేదిక ఆధ్వర్యంలో జరిగే అంతర్జాతీయ పెట్టుబడుల సదస్సులో పాల్గొని, పారిశ్రామికవేత్తలు, మల్టీనేషనల్ కంపెనీల అధినేతలతో సమావేశమవుతారు. Read also: TG :నేడు కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శించుకోనున్న పవన్ అమెరికా పర్యటన ఐటీ, ఎలక్ట్రానిక్స్, గ్రీన్ ఎనర్జీ, ఫార్మా వంటి రంగాల్లో పెట్టుబడులు ఆకర్షించడంపై దృష్టి సారించనున్నారు. ప్రతి ఏడాదిలాగే ఈసారీ అక్కడ జరిగే … Continue reading CM Revanth: ఈ నెల 19న దావోస్‌కు సీఎం?