News Telugu: Chevella: ముగ్గురు కూతుళ్ల జీతమా ఇది?.. బోరున ఏడ్చిన తండ్రి!

Chevella: చేవెళ్ల రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన తాండూరుకు చెందిన ముగ్గురు యువతులు తనూష, సాయిప్రియ, నందిని కుటుంబాలకు ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందజేయబడింది. తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, బాధిత కుటుంబాలకు రూ.5 లక్షలు ప్రభుత్వ తరఫున, రూ.2 లక్షలు ఆర్టీసీ తరఫున అందజేశారు. ముగ్గురు కూతుళ్లను కోల్పోయిన తండ్రి ఎల్లయ్య గౌడ్ చెక్కులు అందుకుంటూ భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకున్నారు. “మా కూతుళ్లు పంపిన జీతమా ఇవి?” అని ఆవేదన వ్యక్తం చేశారు. … Continue reading News Telugu: Chevella: ముగ్గురు కూతుళ్ల జీతమా ఇది?.. బోరున ఏడ్చిన తండ్రి!