Latest news: Chevella Accident: టిప్పర్​ రాంగ్​ రూట్ తోనే భారీ ప్రమాదం: పొన్నం ప్రభాకర్​ 

రంగారెడ్డి రోడ్డు ప్రమాదంపై మంత్రి పొన్నం స్పందన రంగారెడ్డి(Ranga Reddy) జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు(Chevella Accident) ప్రమాదంపై రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. రంగారెడ్డి కలెక్టర్, ఆర్టీసీ ఎండీలతో ఫోన్‌లో మాట్లాడిన మంత్రి, గాయపడిన వారికి తక్షణమే ఉత్తమ వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. ప్రమాదానికి కారణం టిప్పర్ లారీ తప్పు దారిలో వచ్చి బస్సును ఢీకొట్టడమేనని అధికారులు తెలిపారని మంత్రి వెల్లడించారు. ఆర్టీసీ అధికారులు వెంటనే … Continue reading Latest news: Chevella Accident: టిప్పర్​ రాంగ్​ రూట్ తోనే భారీ ప్రమాదం: పొన్నం ప్రభాకర్​