Latest News: Chevella Road Accident: మాటకందని వేదన.. వైరల్ అవుతున్న వీడియోలు
రంగారెడ్డి (Ranga Reddy) జిల్లా చేవెళ్ల (Chevella) మండలంలోని మీర్జాగూడ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం రాష్ట్రవ్యాప్తంగా విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘటనలో ఆర్టీసీ బస్సును కంకరతో నిండిన లారీ ఢీకొట్టడంతో బస్సు పూర్తిగా నుజ్జునుజ్జయ్యింది. ప్రమాద దృశ్యాలు హృదయాన్ని పిండేసేలా ఉన్నాయి. ఈ దుర్ఘటనలో ఇప్పటివరకు 20 మంది ప్రాణాలు కోల్పోయారు, మరికొంత మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో బస్సు, లారీ డ్రైవర్లు సహా 10 మంది పురుషులు, 9 మంది మహిళలు, ఒక … Continue reading Latest News: Chevella Road Accident: మాటకందని వేదన.. వైరల్ అవుతున్న వీడియోలు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed