Cheriyala Mobile Shop Theft: చేర్యాలలోని మొబైల్ షాప్ లో చోరీ

Cheriyala Mobile Shop Theft: పట్టణంలోని గాంధీ సెంటర్ వద్ద ఉన్న భాస్కర్ మొబైల్ షాప్ లో మంగళవారం తెల్లవారుజామున రాత్రి గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. సోమవారం షాపు యజమాని ఎప్పటిలాగే షాపును మూసివేసి వెళ్ళాడు. తిరిగి మంగళవారం ఉదయం దుకాణం తెరిచి చూసేసరికి దుకాణం పైభాగం నుండి గుర్తు తెలియని దుండగులు లోపలికి ప్రవేశించి చోరీకి పాల్పడ్డారని బాధితుడు పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి క్లూస్ టీం ద్వారా … Continue reading Cheriyala Mobile Shop Theft: చేర్యాలలోని మొబైల్ షాప్ లో చోరీ