Check dam collapse: చెక్ డామ్ కూల్చివేతపై విజిలెన్స్ విచారణ

చెక్ డ్యాంల కూల్చివేతపై ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆగ్రహం హైదరబాద్ : పెద్దపల్లి జిల్లా గుంపుల, అడవి సోమనపల్లి గ్రామాల్లో చెక్ డ్యాంలు కూలిపోవడం (Check dam collapse)పై నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా వరుసగా సంభవిస్తున్న కూల్చివేతలపై విజిలెన్స్ విచారణకు ఆదేశించామని తెలిపారు. సోమవారం గుంపుల, ఆడవిసోమనిపల్లి గ్రామాల్లో కూలిపోయిన చెక్ డ్యాంలను ఆయన పరిశీలిం చారు. మానేరునదికి అడ్డంగా నిర్మించిన చెక్ డామ్లు నాసిరకంగా, నాణ్యతలేమితో … Continue reading Check dam collapse: చెక్ డామ్ కూల్చివేతపై విజిలెన్స్ విచారణ