Charlapalli: అమృత్ భారత్ పథకంలో భాగంగా చర్లపల్లిలో ఆధునిక వసతులు

భారత రైల్వే(Indian Railways) ప్రయాణీకుల అనుభవాన్ని మరింత మెరుగుపరచేందుకు నిరంతరం కొత్త సౌకర్యాలను అందిస్తోంది. అమృత్ భారత్ పథకం కింద దేశవ్యాప్తంగా ప్రధాన రైల్వే స్టేషన్లను ఆధునీకరిస్తూ, విమానాశ్రయాల స్థాయిలో వసతులు కల్పించడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. ఈ క్రమంలోనే హైదరాబాద్ పరిధిలోని చర్లపల్లి(Charlapalli) రైల్వే స్టేషన్‌లో స్లీపింగ్ పాడ్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. రైలు ప్రయాణంలో దీర్ఘ విరామాలు ఎదురయ్యే వారు, రాత్రి వేళల్లో స్టేషన్‌లో వేచి ఉండాల్సిన ప్రయాణీకులకు ఇది ఎంతో ఉపయోగకరంగా మారనుంది. తక్కువ … Continue reading Charlapalli: అమృత్ భారత్ పథకంలో భాగంగా చర్లపల్లిలో ఆధునిక వసతులు