10th Exams : తెలంగాణ టెన్త్ వార్షిక పరీక్షల షెడ్యూల్లో మార్పులు?

తెలంగాణలో పదో తరగతి (SSC) వార్షిక పరీక్షల షెడ్యూల్‌లో కీలక మార్పులు చోటుచేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. సాధారణంగా మార్చి లేదా ఏప్రిల్‌లో జరిగే ఈ పరీక్షల కాలపరిమితి ఈసారి సుదీర్ఘంగా ఉండటంపై విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. పరీక్షల మధ్య విరామం (గ్యాప్) ఎక్కువగా ఉండటం వల్ల విద్యార్థులు చదువుపై ఏకాగ్రత కోల్పోయే ప్రమాదం ఉందని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం పరీక్షల నిర్వహణ తీరును పునఃసమీక్షించేందుకు సిద్ధమవుతోంది. Latest News: EO Srinivasa … Continue reading 10th Exams : తెలంగాణ టెన్త్ వార్షిక పరీక్షల షెడ్యూల్లో మార్పులు?