KTR : తెలంగాణలో మార్పు మొదలైంది – కేటీఆర్

మహబూబాబాద్ జిల్లాలో నూతనంగా ఎన్నికైన సర్పంచులు, ఉప సర్పంచుల సన్మాన వేడుకలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. తెలంగాణలో ఇప్పటికే రాజకీయ మార్పు మొదలైందని, అధికార పార్టీ వైఫల్యాలపై ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. కేటీఆర్ తన ప్రసంగంలో ప్రధానంగా రైతాంగ సమస్యలను ప్రస్తావించారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎటువంటి ఆటంకాలు లేకుండా 11 సార్లు దాదాపు 72 వేల కోట్ల రూపాయలను నేరుగా రైతుల ఖాతాల్లో … Continue reading KTR : తెలంగాణలో మార్పు మొదలైంది – కేటీఆర్