TG Municipal Elections : ఫిబ్రవరి 16న చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నగారా ముగింపు దశకు చేరుకుంది. 116 మున్సిపాలిటీలు, ఏడు కార్పొరేషన్లలో పాలక మండళ్ల ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. తెలంగాణ రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు మరియు 7 మున్సిపల్ కార్పొరేషన్లకు (కరీంనగర్, రామగుండం, నిజామాబాద్, మహబూబ్‌నగర్, మంచిర్యాల, కొత్తగూడెం, నల్గొండ) సంబంధించి ఈ నెల 16వ తేదీన అత్యంత కీలకమైన ప్రక్రియ జరగనుంది. ఇప్పటికే ఫిబ్రవరి 11న పోలింగ్ ముగియగా, ఫిబ్రవరి 13న ఓట్ల లెక్కింపు పూర్తి చేసి విజేతలను ప్రకటిస్తారు. గెలిచిన వార్డు … Continue reading TG Municipal Elections : ఫిబ్రవరి 16న చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed