Municipalities: 11 మున్సిపాలిటీల్లో ఛైర్మన్​ ఎన్నిక వాయిదా

రాష్ట్రంలో మున్సిపాలిటీ ఛైర్మన్లు, వైస్ ఛైర్మన్లు ఎంపిక ఇంకా పూర్తి కాలేదు. వివిధ కారణాలతో 11 మున్సిపాలిటీ(Municipalities)ల్లో ఛైర్మన్ల ఎన్నిక వాయిదా పడింది. ఇల్లందు, సుల్తానాబాద్‌, ఇబ్రహీంపట్నం, కాగజ్‌నగర్‌, క్యాతనపల్లి, ఖానాపూర్, జహీరాబాద్‌, ఇంద్రేశం, డోర్నకల్‌, జనగామ, తొర్రూరులో ఎన్నికలు వాయిదా వేసినట్లు అధికారులు ప్రకటించారు. జనగామలో ఉదయం నుంచే హై డ్రామా కొనసాగింది. ఛైర్మన్, వైస్​ ఛైర్మన్ ఎన్నిక నేపథ్యంలో మున్సిపల్ కార్యాలయం వద్ద 144 సెక్షన్ అమలు చేస్తూ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు … Continue reading Municipalities: 11 మున్సిపాలిటీల్లో ఛైర్మన్​ ఎన్నిక వాయిదా