Central Minister: ప్రజల మద్దతు బీజేపీకె కిషన్ రెడ్డి

హైదరాబాద్: మున్సి పల్ ఎన్నికల్లో పరాజయం తప్పదని గ్రహించిన సీఎం రేవంత్ రెడ్డి బీజేపీ పై, తనపై పనిగట్టుకుని విమర్శలకు దిగుతున్నారని (Central Minister) కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఎవరికీ దత్తపుత్రుడిని కానని, కేసీఆర్ కు రేవంత్ కు ఏదైనా తగాదాలు ఉంటే వాళ్లు వాళ్లే తేల్చుకోవాలని హితవు చెప్పారు. తల్లిదండ్రులు పెట్టిన పేరు మార్చే అధికారం మీకెవరిచ్చారని సీఎం రేవంత్ ను ప్రశ్నించారు. ఈ మేరకు … Continue reading Central Minister: ప్రజల మద్దతు బీజేపీకె కిషన్ రెడ్డి