Latest news: Central: కరెంటు సరఫరా ప్రై’వేటు’!

ప్రభుత్వ డిస్కంలకు పోటీ సంస్థలు విద్యుత్ రంగంలో భారీ మార్పులకు శ్రీకారం రాష్ట్రాలకు కేంద్ర ముసాయిదా చట్టం హైదరాబాద్ : విద్యుత్ రంగంలో పెద్ద మార్పును కేంద్రం తీసుకొస్తోంది.ఒకే ప్రాంతంలో బహుళ విద్యుత్ పంపిణీ సంస్థలను (డిస్కమ్స్) ప్రతిపాదించాలని నిర్ణయించింది. ప్రభుత్వ(Central) డిస్కంలకు పోటీగా ప్రైవేటుకు దారాదత్తం చేసేందుకు సిద్ధమైంది. రాష్ట్ర ప్రభుత్వాల ఆధీనంలో నడిచే డిస్కంలు ఎదుర్కొంటున్న ఆర్థిక ఒత్తిడిని అధిగమించడంతో పాటు, వాటిని పరిష్కరించడానికి, సమర్థవంతమైన వనరుల వినియోగం, మెరుగైన సేవా నాణ్యతను అందించేందుకు … Continue reading Latest news: Central: కరెంటు సరఫరా ప్రై’వేటు’!