Telugu News: Byelection : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో రేసులో నలుగురు

జూబ్లీహిల్స్(Jubilee Hills ) ఉపఎన్నికల్లో కాంగ్రెస్ ఖాతా తెరవడం ఖాయమని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. ఈరోజు మీడియా చిట్‌చాట్‌లో ఆయన మాట్లాడుతూ, జూబ్లీహిల్స్ కాంగ్రెస్ టికెట్ కోసం చాలా మంది రేసులో ఉన్నారని తెలిపారు. సీఎన్ రెడ్డి, బాబా ఫసియుద్దీన్, నవీన్ యాదవ్, బొంతు రామ్మోహన్ వంటి పలువురు నేతలు టికెట్ అడుగుతున్నారని, స్థానికులకే టికెట్ ఇవ్వాలనే డిమాండ్ కూడా ఉందని ఆయన చెప్పారు. మంత్రుల కమిటీ, సర్వే ఫలితాల ఆధారంగానే … Continue reading Telugu News: Byelection : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో రేసులో నలుగురు