Bus Accident: ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి యాసిడ్ ట్యాంకర్‌ను ఢీకొట్టింది

జడ్చర్ల మండలం మాచారం వద్ద జాతీయ రహదారి 44పై గురువారం ఉదయం ఒక ప్రమాదం(Bus Accident) చోటుచేసుకుంది. చిత్తూరు నుంచి హైదరాబాద్(Hyderabad) దిశగా వస్తున్న ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, ముందుగా వెళుతున్న యాసిడ్ ట్యాంకర్‌ను ఢీకొట్టింది. ఢీకొన్న వెంటనే ట్యాంకర్‌ నుంచి దట్టమైన పొగలు బయటకు రావడంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా భయంతో తల్లడిల్లిపోయారు. Read Also: Bihar: 26 మంత్రులతో నితీష్‌ కొత్త క్యాబినెట్ బస్సులో మొత్తం 26 మంది ప్రయాణికులు ప్రమాద సమయంలో … Continue reading Bus Accident: ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి యాసిడ్ ట్యాంకర్‌ను ఢీకొట్టింది