Bus Accident: బస్సు ప్రమాదానికి 12 ప్రధాన కారణాలు ..
రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల మండలం మీర్జాగూడ వద్ద జరిగిన భయానక రోడ్డు ప్రమాదం(Accident) రాష్ట్రాన్ని కుదిపేసింది. హైదరాబాద్–బీజాపూర్ హైవే పై సోమవారం ఉదయం చోటుచేసుకున్న ఈ ఘటనలో, ఆర్టీసీ బస్సును కంకరతో నిండిన టిప్పర్ ఢీకొట్టడంతో 24 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో పలువురు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.అతి వేగంతో, తప్పు దిశలో వచ్చిన టిప్పర్ బస్సును ఢీకొట్టడంతో ఈ దారుణం చోటుచేసుకుంది. ఢీకొట్టిన తీవ్రతకు టిప్పర్ బస్సుపై బోల్తా పడి, అందులో … Continue reading Bus Accident: బస్సు ప్రమాదానికి 12 ప్రధాన కారణాలు ..
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed