News Telugu: Bulldozer: కాంగ్రెస్‌కు ఓటేస్తే బుల్డోజర్లు వస్తాయి: కేటీఆర్

జూబ్లీహిల్స్‌లోని (jubileehills) ఉప ఎన్నికల వేళ, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి.ఆర్ కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ధాటిగా వ్యాఖ్యలు చేశారు. జూబ్లీహిల్స్ ప్రజలు అభివృద్ధికి ప్రతీకగా ఉన్న ‘కారు’ ఓటు వేయాలా, లేక విధ్వంసానికి ప్రతీకగా మారిన ‘బుల్డోజర్’ను Bulldozer ఎంచుకోవాలా అనేది తేల్చుకోవాల్సిన సమయమని సూటిగా చెప్పారు. ఈ ఉప ఎన్నిక రేవంత్ (Revanth Reddy) సర్కారుకు ఒక గట్టి పాఠం చెప్పే అవకాశం అని ఆయన పిలుపునిచ్చారు. కె.టి.ఆర్‌ ప్రకారం, రేవంత్ రెడ్డి పాలనలో పేదల … Continue reading News Telugu: Bulldozer: కాంగ్రెస్‌కు ఓటేస్తే బుల్డోజర్లు వస్తాయి: కేటీఆర్