BRS vs Congress Municipal Elections: రేవంత్ రెడ్డిపై హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు

BRS vs Congress Municipal Elections: మెదక్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. సోమవారం మెదక్ రామదాస్ చౌరస్తా వద్ద మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డితో కలిసి నిర్వహించిన ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయిన రేవంత్ రెడ్డికి త్వరలోనే జైలు శిక్ష పడటం ఖాయమని జోస్యం చెప్పారు. … Continue reading BRS vs Congress Municipal Elections: రేవంత్ రెడ్డిపై హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు