BRS leader Balka Suman: బాల్క సుమన్ కు షరతులతో బెయిల్

BRS leader Balka Suman: మంచిర్యాల జిల్లా చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ (BRS) జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్కు సోమవారం మంచిర్యాల జిల్లా కోర్టులో ఊరట లభించింది. క్యాతన్పల్లి మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక సమయంలో జరిగిన అల్లర్ల కేసులో రిమాండ్లో ఉన్న ఆయనకు జిల్లా జడ్జి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ బెయిల్ మంజూరు కోసం కోర్టు పలు నిబంధనలను విధించింది. రూ. 25,000 విలువ … Continue reading BRS leader Balka Suman: బాల్క సుమన్ కు షరతులతో బెయిల్