కాంగ్రెస్ పాలనపై జల ఉద్యమానికి బీఆర్ఎస్ శ్రీకారం?

తెలంగాణ రాజకీయాల్లో సుదీర్ఘ కాలంగా మౌనం పాటిస్తున్న బీఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖర్ రావు (కేసీఆర్), ఈ నెల 21వ తేదీన జరగనున్న పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంతో మళ్లీ రాజకీయంగా క్రియాశీలకం కాబోతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తవుతున్న తరుణంలో, క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు మరియు ప్రభుత్వ వైఫల్యాలపై ‘గులాబీ బాస్’ తన గళాన్ని విప్పనున్నారు. ముఖ్యంగా తెలంగాణ అస్తిత్వానికి మూలమైన నదీ జలాల అంశాన్ని అస్త్రంగా చేసుకుని, మరో విడత … Continue reading కాంగ్రెస్ పాలనపై జల ఉద్యమానికి బీఆర్ఎస్ శ్రీకారం?