News Telugu: BRS: రేపు యాదాద్రి భువనగిరి జిల్లాలో కేటీఆర్ పర్యటన

తెలంగాణ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురువారం యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించనున్నారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించిన బీఆర్ఎస్ మద్దతు సర్పంచ్ అభ్యర్థులను ఆయన ప్రత్యక్షంగా కలుసుకుని అభినందించి సన్మానం చేయనున్నారు. ఇప్పటికే ఖానాపూర్, షాద్నగర్, సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గాల్లో గెలుపొందిన అభ్యర్థులను కేటీఆర్ (kTR) కలుసుకుని శుభాకాంక్షలు తెలిపారు. అదే క్రమంలో యాదాద్రి భువనగిరి జిల్లాలోని ప్రజాప్రతినిధులతో కూడా సమావేశమై పార్టీ బలోపేతంపై చర్చించనున్నట్లు సమాచారం. Read also: TG: మొదలైన … Continue reading News Telugu: BRS: రేపు యాదాద్రి భువనగిరి జిల్లాలో కేటీఆర్ పర్యటన