Breaking News – BRS : బిఆర్ఎస్ భారీగా తగ్గిన విరాళాలు

తెలంగాణలో అధికారం కోల్పోయిన తర్వాత భారత్‌ రాష్ట్ర సమితి (BRS) పార్టీ ఆర్థిక స్థితిలో స్పష్టమైన తగ్గుదల కనిపిస్తోంది. ముఖ్యంగా పార్టీకి వచ్చే విరాళాల పరంగా పడిపోయిన గణాంకాలు దీనికి నిదర్శనం. తాజాగా ఎన్నికల సంఘానికి (EC) సమర్పించిన ఆడిట్‌ రిపోర్ట్‌ ప్రకారం 2024–25 ఆర్థిక సంవత్సరంలో BRS కేవలం రూ.15.09 కోట్లు మాత్రమే విరాళాల రూపంలో పొందింది. దీనిలోనూ ప్రధానంగా కార్పొరేట్ నిధులే కీలకం అని రిపోర్ట్‌ స్పష్టం చేస్తోంది. Breaking News – Gold … Continue reading Breaking News – BRS : బిఆర్ఎస్ భారీగా తగ్గిన విరాళాలు