BRS: భూపాలపల్లిలో పోలింగ్ సమయంలో నోట్ల కట్టల కలకలం

ఎన్నికల వేళ నగదు పంపిణీ ప్రయత్నం తెలంగాణ మున్సిపల్ ఎన్నికల పోలింగ్ జరుగుతున్న వేళ జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లిలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. 22వ వార్డు పోలింగ్ కేంద్రం సమీపంలో ఓ వ్యక్తి నోట్ల కట్టలు తీసుకువచ్చినట్లు సమాచారం. ఓటర్లకు డబ్బు పంచేందుకు ప్రయత్నించినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేయగా, భయపడిన వ్యక్తి నడిరోడ్డుపై నగదు విసిరేసి అక్కడి నుంచి పారిపోయాడు. సంఘటనతో ఆ ప్రాంతంలో కొంతసేపు ఉద్రిక్త వాతావరణం … Continue reading BRS: భూపాలపల్లిలో పోలింగ్ సమయంలో నోట్ల కట్టల కలకలం