Breaking news: పిటిషన్లపై హైకోర్టు నిర్ణయం
Breaking news: తెలంగాణ పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లపై దాఖలైన పిటిషన్లను హైకోర్టు డివిజన్ బెంచ్(High Court Division Bench) విచారించేందుకు తక్షణం నిరాకరించింది. మధ్యాహ్నం పిటిషన్లను పరిశీలించిన అనంతరం, తుదిమూలగా విచారణ తేదీని ప్రకటిస్తామని హైకోర్టు తెలిపింది. Read Also: TG High Court: హైకోర్టులో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల పంచాయతీ రిజర్వేషన్ల(Panchayat reservations) కేటాయింపు సక్రమంగా జరగలేదని పలువురు పిటిషనర్లు హైకోర్టు సింగిల్ బెంచ్‌లో పిటిషన్లు దాఖలు చేయగా, స్టే విధించేందుకు కూడా నిరాకరించిన సంగతి తెలిసిందే. … Continue reading Breaking news: పిటిషన్లపై హైకోర్టు నిర్ణయం
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed