‘Breakfast’ Scheme : తెలంగాణ ప్రభుత్వ స్కూళ్లలో బ్రేక్ ఫాస్ట్ స్కీమ్

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన “బ్రేక్‌ఫాస్ట్ స్కీమ్” (‘Breakfast’ Scheme) రాష్ట్ర విద్యా రంగంలో మరో ముఖ్యమైన సంస్కరణగా నిలవనుంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి, అంటే 2026 జూన్ 12న స్కూళ్లు తిరిగి ప్రారంభమయ్యే రోజునుంచే, ఈ పథకాన్ని అధికారికంగా ప్రారంభించే అవకాశం ఉంది. ఈ పథకం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ప్రతి ఉదయం ఉచిత అల్పాహారం అందించనున్నారు. ఇప్పటికే ఈ స్కీమ్‌పై అన్ని విభాగాలు సమన్వయం చేసుకుంటూ తుది ఏర్పాట్లు … Continue reading ‘Breakfast’ Scheme : తెలంగాణ ప్రభుత్వ స్కూళ్లలో బ్రేక్ ఫాస్ట్ స్కీమ్