Breaking News: Boxing Day: రేపు స్కూళ్లకు సెలవు

రేపు బాక్సింగ్ డే (Boxing Day) సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం పబ్లిక్ హాలిడే ప్రకటించింది.. దీంతో అన్ని రకాల స్కూళ్లు, కాలేజీలు, ప్రభుత్వ కార్యాలయాలు మూసి ఉండనున్నాయి. మరోవైపు ఏపీ (AP) లో రేపు ఆప్షనల్ హాలిడే (Boxing Day)ఇచ్చారు. దీంతో కొన్ని స్కూళ్లు సెలవు ప్రకటించే ఛాన్స్ ఉండగా మరికొన్ని పాఠశాలలు కొనసాగే అవకాశం ఉంది. అలాగే శని, ఆదివారాలు వీకెండ్స్ కావడంతో సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు లాంగ్ ట్రిప్‌లు ప్లన్ చేసుకుంటున్నారు. Read Also: CM … Continue reading Breaking News: Boxing Day: రేపు స్కూళ్లకు సెలవు