Breaking News -Purchase of Grain : మద్దతు ధరతో పాటు బోనస్ చెల్లింపులకు సిద్ధం – ఉత్తమ్

తెలంగాణలో రబీ సీజన్‌ ధాన్యం కొనుగోలు ప్రక్రియలో ఏర్పడుతున్న ఇబ్బందులను రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా పరిగణిస్తోంది. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులు, జిల్లా వ్యవసాయాధికారులతో సమీక్ష నిర్వహించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ఏవైనా సమస్యలు ఎదురైతే రైతులు వెంటనే 1800-425-00333 లేదా 1967 టోల్‌ఫ్రీ నంబర్లకు కాల్ చేయాలని మంత్రి సూచించారు. రైతుల ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించేందుకు ప్రత్యేక మానిటరింగ్‌ సెల్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ … Continue reading Breaking News -Purchase of Grain : మద్దతు ధరతో పాటు బోనస్ చెల్లింపులకు సిద్ధం – ఉత్తమ్