Blinkit vs Zepto: ‘గిగ్ వర్కర్’ ఆదాయం 3 రోజులకి ఎంతంటే ?

చాలా మంది నిరుద్యోగులు, చదువుతున్న యువత Blinkit, Zepto, Instamart వంటి ఆన్‌లైన్ డెలివరీ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా ఆదాయం పొందుతున్నారు. సొంత ఖర్చుల కోసం పార్ట్ టైమ్ చేసేవారితో పాటు పూర్తిస్థాయిలో గిగ్ వర్కర్లుగా (Blinkit vs Zepto) మారి ఆదాయం పొందుతున్న వారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. ప్రతి రోజు 12–14 గంటల కష్టపడి కుటుంబాలను పోషించుకుంటున్నారు. తాజాగా ఓ యువకుడు డెలివరీ యాప్స్ ద్వారా సాధ్యమైన సంపాదన, ఏ ప్లాట్‌ఫామ్ మెరుగ్గా ఉందో వివరిస్తూ వీడియో … Continue reading Blinkit vs Zepto: ‘గిగ్ వర్కర్’ ఆదాయం 3 రోజులకి ఎంతంటే ?