Homes Demolitions on Bhoodan Lands : రేపు ఖమ్మంకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు

భూదాన్ భూముల పరిధిలోని పేదల ఇళ్ల కూల్చివేత ఘటనపై తీవ్రస్థాయిలో స్పందిస్తున్న భారతీయ జనతా పార్టీ (BJP), ఈ వివాదంపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నారపరాజు రామచంద్రరావు ఆదివారం ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు ప్రకటించారు. ఉదయం 9 గంటలకు ఖమ్మం నగరానికి చేరుకోనున్న రాష్ట్ర అధ్యక్షుడికి పార్టీ కార్యకర్తలు ఘన స్వాగతం పలకాలని పిలుపునిచ్చారు. ఈ పర్యటన ద్వారా భూదాన్ భూములపై నెలకొన్న … Continue reading Homes Demolitions on Bhoodan Lands : రేపు ఖమ్మంకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు