Telangana Municipal Election Results 2026 : 45 చోట్ల BJPకి ‘సున్నా’

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు భారతీయ జనతా పార్టీ (BJP)కి ఊహించని పరాభవాన్ని మిగిల్చాయి. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన 116 మున్సిపాలిటీల ఎన్నికల్లో ఏకంగా 45 చోట్ల కమలం పార్టీ కనీసం ఒక్క వార్డును కూడా గెలుచుకోలేకపోవడం రాజకీయ వర్గాలను విస్మయానికి గురిచేసింది. ఉమ్మడి వరంగల్, మహబూబ్ నగర్, ఖమ్మం మరియు నల్గొండ వంటి కీలక జిల్లాల్లో బీజేపీ ప్రభావం పూర్తిగా నామమాత్రంగానే ఉండిపోయింది. ప్రజల్లోకి పార్టీ సిద్ధాంతాలను బలంగా తీసుకెళ్లడంలో లేదా క్షేత్రస్థాయిలో అభ్యర్థుల ఎంపికలో జరిగిన … Continue reading Telangana Municipal Election Results 2026 : 45 చోట్ల BJPకి ‘సున్నా’