BJP donations : బీజేపీకి వేల కోట్ల విరాళాలు, కాంగ్రెస్‌కు ఎందుకింత తక్కువ?

BJP donations : 2024–25 ఆర్థిక సంవత్సరంలో ఎలక్టోరల్ ట్రస్టుల ద్వారా రాజకీయ పార్టీలకు అందిన విరాళాల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) భారీ ఆధిక్యాన్ని సాధించింది. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR) విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం మొత్తం పంపిణీ చేసిన నిధుల్లో 82.52 శాతం బీజేపీకే దక్కాయి. మొత్తంగా రూ. 3,826.35 కోట్ల విరాళాల్లో బీజేపీ ఒక్కదానికే రూ. 3,157.65 కోట్లు అందాయి. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీకి రూ. 298.78 … Continue reading BJP donations : బీజేపీకి వేల కోట్ల విరాళాలు, కాంగ్రెస్‌కు ఎందుకింత తక్కువ?